Pages

Wednesday, 31 July 2013

ఏ దేశమైనా ఆకాశమొకటే....






ఈ తూరుపు.. ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!!

you ఆవకాయ్ me ice cream
this is the hot and sweet love's dream
united states of hearts we have
like Indian namaste

ఆకాశంలో తార..సుడిగాలి కారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే!!

సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం..
అలిసేది కాదనురాగం..ఈ జన్మ సంగీతం!!

గ్రహణాలు లేని ఆ తారలన్నీ గగనాన కలిసీ ఈ వేళలోని..
కలిసింది ఈ బంధం ..కలిసింది ఈ బంధం !!

ఈ తూరుపు.. ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!!

ladies and gentlemen
this is your captain speaking from the cockpit
its unfortunate we caught fire all the engines
I advice you to put on your parachutes and

bail out immediately.

చైత్ర కోయిలలెన్నో..మైత్రి వేణువులూదే..
మనసైన మాటలకోసం.. మౌనాల ఆశలు పూసే!!

ఏడేడు రంగుల దీపం.. ఆ నింగిలో హరిచాపం
అరుణాల రుధిరంతోనే..ఋణమైనదీ ప్రియ బందం!!

ఏ దేశమైనా ఆకాశమొకటే..ఏ జంటకైనా అనురాగమొకటే..
అపురూపం ఈ ప్రణయం..అపురూపం ఈ ప్రణయం!!

ఈ తూరుపు.. ఆ పశ్చిమం
సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!!

you ఆవకాయ్ me ice cream
this is the hot and sweet love's dream
హు..హు..హు..హూ..హు..హూ..హు..హు..హు..హు..హు


చిత్రం  : పడమటి సంధ్యారాగం
సంగీతం  : S.P.బాలసుబ్రమణ్యం

No comments:

Post a Comment